Friday, October 21, 2022

Amma Song: ఒకే ఒక జీవితం ‘అమ్మ’ సాంగ్ లిరిక్స్.. 'సిరి' వెన్నెల సాహిత్యం...

 అమ్మా!! వినమ్మా.. నేనాటి నీ లాలి పదన్నే

ఓ!! ఔనమ్మా.. నేనేమ్మా.. నువ్ ఏనాడో కనిపెంచిన స్వరాన్నే

మౌనమై ఇన్నాళ్లూ నిదరలోనే ఉన్నా..

గానమై ఈనాడే మేలుకున్నా..

నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మా..

నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా..

నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..

నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా....

అణువణువు నీ కొలువే అమ్మా..

ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా..

అమ్మా.. నే కొలిచే శారదవే

నను నిత్యం నడిపే సారధివే

బెదురుపోవాలంటే నువ్వు కనిపించాలి

నిదరావాలంటే కథలు వినిపించాలి

ఆకలయ్యిందంటే నువ్వెతినిపించాలి

ప్రతి మెతుకు నా బతుకు అనిపించేలా..

నువ్వుంటేనే నేనూ..

నువ్వంటేనే నేనూ..

అనుకోలేకపోతే ఏమైపోతాను

నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండక

తడబడి పడిపోనా చెప్పమ్మా

మరి మరి నునునువు మురిపెంగా చూస్తూ ఉంటే చాలమ్మా

పరిపరి విధముల గెలుపులుగా పైకెదుగుతు ఉంటానమ్మా..

అయినా సరే ఏనాటికీ ఉంటాను నీ పాపాయినై

నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే

అమెజాన్‌లో మహిళల సంప్రదాయ దుస్తులపై భారీ తగ్గింపు ధరలు

Movie: OKE OKA JEEVITHAM

Song: Amma Song

Music: Jakes Bejoy

Singer: Sid Sriram

Lyrics: Sirivennela Seetharama Sastry

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...